LAY OUT PERMIT లేని ప్లాట్ లు కొనడం వల్ల ఎదుర్కునే ఇబ్బందులేంటి?
కర్నూల్ లో ఓపెన్ ప్లాట్ కొనా లనుకుంటున్నారా? లేదా ఏదైనా వెంచర్ లోని ల్యాండ్ పై ఇన్వెస్ట్మెంట్ చేద్దమనుకుంటున్నారా? అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకోసమే. అదే LP APROVALS. lp అంటే లేఔట్ పర్మిట్ . ఏ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినా లేదా ఒక వ్యక్తి తన భూమిని ప్లాట్ లు చేసి అమ్మాలన్న ఈ లేఔట్ పర్మిట్ చాల అవసరం. అసలు ఈ లేఔట్ పేర్మింట్ ఎవరిస్తారు? లేఔట్ పేర్మింట్ ఉన్న ల్యాండ్ కొంటే …
LAY OUT PERMIT లేని ప్లాట్ లు కొనడం వల్ల ఎదుర్కునే ఇబ్బందులేంటి? Read More »